బీర్కూరు మండల కేంద్రంలోని అన్ని ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు
కామారెడ్డి జిల్లా బీర్కూరు మండల కేంద్రంలోని అన్ని గ్రామాల్లో బుధ వారం రోజున ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు యువజన సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ వేడుకల్లో భాగంగా చిన్నారులు కృష్ణుడు గోపిక వేషధారణలు ధరించి అనంతరం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ వేడుకల్లో గ్రామస్తులు గ్రామ యువకులు యువజన సంఘాలు సభ్యులు తదితరులు పాల్గొన్నారు





