సెప్టెంబర్ 13 గజ్వేల్
గజ్వేల్, ప్రజ్ఞాపూర్ రోడ్ లో ఉన్న హెచ్పి పెట్రోల్ పంప్ లో కల్తీ పెట్రోల్ కలకలం వాహనదారులకు ఇక్కట్లు. ఇద్దరు వ్యక్తులు పెట్రోల్ పోయించుకోని కొద్ది దూరం వెళ్ళాక బైక్ ఆగిపోయింది.వెంటనే పెట్రోల్ పుంపుకు వచ్చి ప్రశ్నించి బాటిల్లో పోయించుకోగ పెట్రోలు బదులుగా నీళ్ళు కొట్టారు. ఇది గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
