బందారం ఊరిలో వడగండ్ల వానకు పంట నష్టపోయిన రైతులకు తక్షణ సాయంగా పదివేల రూపాయలు ఇస్తామని శ్రీ వంటేరు ప్రతాపరెడ్డి గారు అలాగే టిఆర్ఎస్ ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది ఇంతవరకు ఒక్క రైతుకు సహాయం అందలే ఆనాడే అడిగిన ప్రతాప్ రెడ్డి గారిని ఇంత ముందు సహాయం ఇవ్వలేదు ఇవన్న ఇస్తారా లేదా అంటే వారం రోజుల్లో 10000 రూపాయలు రైతుల అకౌంట్లో వేస్తా అన్నారు అధికారులు వచ్చి కూడా పంట దగ్గర ఫోటోలు తీసుకుని నమోదు తీసుకున్నారు అయినా ఇంతవరకు సహాయం అందలేదు
