*మంచిర్యాల నియోజకవర్గం
లక్షెట్టిపేట మున్సిపాలిటీలో రాబోయే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా *మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన పార్లమెంట్ అభ్యర్థి శ్రీ కొప్పుల ఈశ్వర్ కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రచారం నిర్వహించడం జరిగింది …
ఈ కార్యక్రమంలో *మాజీమంత్రి ప్రస్తుతం పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి శ్రీ కొప్పుల ఈశ్వర్, మున్సిపల్ చైర్మన్ నల్మాస్ కాంతయ్య మరియు, ప్రజా ప్రతినిధులు ,మండల నాయకులు, కార్యకర్తలు, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు, పాల్గొనడం జరిగింది




