హైదరాబాద్ సెప్టెంబర్ 12:అసెంబ్లీ ఎన్నికలపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు.
అక్టోబర్ 10లోపు నోటిఫికేషన్ వస్తేనే తెలంగాణలో ఎన్నికలు. సమయంలోగా నోటిఫికేషన్ వచ్చేది అనుమానమే.
తెలంగాణ ఎన్నికలు కూడా ఏప్రిల్ మేలో జరగవచ్చు ప్రత్యేక సమావేశాల్లో ఎన్నికల క్లారిటీ వచ్చి అవకాశం.




