Breaking News

ఉచిత సేవ

234 Views

కొలాం గిరిజనుల వద్దకు ఆధార్ ఉచిత సేవ.

24 జనవరి

కుంరం భీమ్ జిల్లా.

జైనూర్ :మండలంలోని పానపాటర్ కొలం గిరిజనుల వద్ద ఆధార్ సేవలు

ప్రతి ఒక్కరు తమ ఆధార్ అప్డేట్ చేయాలి ఉచిత బస్సు సౌకర్యం కొరకు ఆంద్రప్రదేశ్ ఉన్న ఆధార్ కార్డ్ వారు తమ ఆధార్ కార్డ్ ను క్యాంపులో వచ్చి తెలంగాణ గా మార్చు కోగలరని ఆధార్ సెంటర్ యజమాని ముబారక్ తెల్పారు

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *