*సైబర్ దొంగల నయా దోపిడీ*
*హైదరాబాద్. సెప్టెంబర్ 11
*ఆన్‌లైన్ వేదికగా అమాయకులకు వల*
*పంథా మార్చిన నేరగాళ్లు*
*బోర్డులపై ఉన్న సెల్ నంబర్లు సేకరించి వ్యాపారులకు కుచ్చుటోపి*
*ఆశచూపి.. ఆపై అందినకాడికి స్వాహా*
*ఇటీవల జిల్లాలో పలు ఘటనలు*
*మొహమాటానికి చెప్పుకోలేక పోతున్న బాధితులు*
*తాజాగా మందమర్రిలో పార్ట్‌టైమ్ జాబ్ పేరిట ఇద్దరు యువకులకు..*
*సైబర్ నేరగాళ్లు పంథా మార్చి రెచ్చిపోతున్నారు. ఆన్‌లైన్ వేదికగా వ్యాపారులు, అమాయక ప్రజలను టార్గెట్ చేసి అందినకాడికి దోచుకుంటున్నారు. ఆయా దుకాణాల బోర్డులపై ఉన్న సెల్‌నంబర్లను సేకరించి.. కుచ్చుటోపీ పెడుతున్నారు. సరుకులు కావాలని కోరి.. తీరా సరఫరా చేశాక బిల్లు మొత్తాన్ని తాము పంపిన స్కానర్‌లకు పంపితే.. అన్నీ కలిపి రిటర్న్ కొడుతామని నమ్మబలికి స్వాహా చేస్తున్నారు. పైగా లోన్‌ల పేరిట ఆశచూపి.. ఓటీపీ చెప్పగానే ఖాతాల్లోంచి డబ్బులు ఖాళీ చేస్తున్నారు. ఇటీవల జిల్లాలో ఇలాంటి తరహా ఘటనలు జరుగగా, అప్రమత్తంగా ఉండాలంటూ ఎస్పీ సురేశ్‌కుమార్ హెచ్చరిస్తున్నారు.*
*అప్రమత్తంగా ఉండాలి*





