*సమ్మెకు వెళ్లడం లేదని ప్రకటించిన: అంగన్ వాడీ యూనియన్ నాయకులు.*
హైదరాబాద్: సెప్టెంబర్ 11
రాష్ట్రంలోని 3,989 మంది మినీ అంగన్‌వాడీలను ఎలాంటి షరతులు లేకుండా ప్రధాన అంగన్‌వాడీలుగా అప్‌గ్రేడ్ చేయడానికి సీఎం కేసీఆర్ ఉత్తర్వులు జారీ చేశారని, ఈ దశలో సమ్మెకు వెళ్లాల్సిన అవసరం లేదని తెలంగాణ మినీ అంగన్‌వాడీ టీచర్స్ అసోసియేషన్ బీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్షురాలు ఆడెపు వరలక్ష్మి స్పష్టం చేసారు





