బోథ్ నియోజకవర్గ బి ఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ.అనిల్ జాదవ్ గారి రేపటి బోథ్ నియోజకవర్గ పర్యటన కార్యక్రమలు వివరాలు.
తేదీ.07. సెప్టెంబర్.2023 గురువారం ఉదయం 8 గంటలకు బోథ్ మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించానున్న బోథ్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అనిల్జాదవ్ సాకేరా,గుర్రాల తండ,గుట్ట పక్క తండా, ఘనపూర్, దేవుల్ నాయక్ తండా,సంపత్ నాయక్ తాండా గ్రామాలలో పర్యటించనున్నారు.మధ్యాహ్నం 12 గంటలకు బజార్ హత్నూర్ మండలం లోని గిన్నుర్ గ్రామంలో .కృష్ణ జన్మష్టమిని వేడుకల్లో పాల్గొననున్నారు.
మధ్యాహ్నం 01.00 గంటకు ఇచ్చోడమండలం లోని ఇచ్చోడ తాండా గ్రామంలో నిర్వహించనున్నా తీజ్ ఉచ్చవాల్లో పాల్గొననున్నరు..
మధ్యాహ్నం 02 గంటలకు గుడిహత్నూర్ మండలం లోని కొల్హరి తాండా గ్రామంలో పర్యటించానున్నారు..
సాయంత్రం 06 గంటలకు బోథ్ మండలంలోని దర్భ తాండా,నాగపూర్ గ్రామాలలో పర్యటించనున్నారు..
*కావున వివిధ మండలాల ప్రజా ప్రతినిధులు, బి ఆర్ఎస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు,అభిమానులు,వివిధ గ్రామాల సర్పంచులు మరియూ ప్రింట్&ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు సకాలంలో హాజరై కార్యక్రమాన్ని విజయవంత చేయగలరు