మర్కుక్ :పాములపర్తి
19.05.2023
*ఆక్సిడెంట్ లో ప్రాణం పోయిన కార్తీక కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం అందించిన ఎంపీపీ పాండు గౌడ్*
*మర్కుక్ మండలం పాములపర్తి గ్రామానికి చెందిన మొద్దు కార్తీక్ రోడ్డు ఆక్సిడెంట్ లో మరణించిన విషయం తెలుసుకున్న మర్కుక్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ ) పాండు గౌడ్ బిఆర్ ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు పిట్ల మహేష్ నాయకులు మేకల శ్రీనివాస్ శ్రీగిరి పల్లి కృష్ణ అక్కారం నర్సయ్య కర్రోళ్ల నర్సిములు కర్రోళ్ల రవి మొద్దు చేంద్రం మహేష్ నరేష్ రఘుపతిలతో కలిసి బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు తక్షణ సాయం కింద 5000 రూపాయలు నగదు అందించిన ఎంపీపీ పాండు గౌడ్ విద్యార్థులు ఈ విధంగా ఆకస్మిక మరణం పొందడం చాలా బాధాకరమని అన్నారు.తల్లిదండ్రులు పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని నేటి సమాజం చాలా ప్రమాదకరంగా మారిందని ఎవరి కుటుంబాలకు వారే భాద్యత వహించాలని ప్రాణం పోతే మళ్లీ తిరిగిరాదని వారు అభిప్రాయపడ్డారు*





