Breaking News

కొత్తగూడెం మున్సిపాలిటీ లో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేసి, పనులను ప్రారంభించునున్న ఎమ్మెల్యే వనమా.

87 Views

కొత్తగూడెం మున్సిపాలిటీ లో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేసి, పనులను ప్రారంభించునున్న ఎమ్మెల్యే వనమా…*

06   సెప్టెంబర్ 2023 తేదీ బుధవారం నాడు కొత్తగూడెం మున్సిపాలిటీ 13,14,15,31,16,17,18 వార్డులలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ చేసి, పనులను ప్రారంభించునున్న  కొత్తగూడెం ఎమ్మెల్యే  వనమా వెంకటేశ్వరరావు.

ఎమ్మెల్యే వనమా  పర్యటన వివరాలు :

1) ఉదయం 10 :00 గంటలకు 13వ వార్డు సంత మార్కెట్, సుబ్బయ్య నగర్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ

2) ఉదయం 10:30 నిమిషాలకు 14వ వార్డ్ చమన్ బస్తి లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ

3) ఉదయం 11:00 గంటలకు 15వ వార్డ ఎల్ఐసి ఆఫీస్ దగ్గర పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ

4)ఉదయం 11:30 నిమిషాలకు 31వ వార్డ్ లో ఏబీసీ బిల్డింగ్ పక్కన పలు అభివృద్ధి పనులకు భూమి పూజ.

5) ఉదయం 12: 00 గంటలకు 16వ వార్డు రాజీవ్ గృహకల్ప దగ్గర శివాలయం వద్ద పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ.

6) మధ్యాహ్నం 12 :30 నిమిషాలకు 18 వ వార్డ్ ముజీబ్ పాన్ షాప్ ఎదురుగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ

7) మధ్యాహ్నం 1:00 గంటకు 17 వ వార్డ్ ఆంజనేయ స్వామి గుడి దగ్గర పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ.

కావున బిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, మహిళా నాయకురాలు,, కార్యకర్తలు, అభిమానులు అందరూ *ఉదయం 9:30 నిమిషాలకు పోస్ట్ ఆఫీస్ సెంటర్ వద్దకు చేరుకొని, అక్కడ నుంచి ఎమ్మెల్యే వనమా  తో ఫాలో అవుతూ, భూమి పూజ కార్యక్రమాల లో పాల్గొని విజయవంతం చేయవలసిన కోరుచున్నాము.

ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్
కొత్తగూడెం

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *