మానకొండూర్ మండల కేంద్రంలోని పెద్దమ్మతల్లి దేవాలయం ఆవరణలోజిల్లా నాయకులు పెసరు కుమారస్వామి ముదిరాజ్,మాల కనకయ్య ముదిరాజ్, ఎరవేని రామాంజనేయులు,ఆధ్వర్యంలో మానకొండూర్ నియోజకవర్గం ముదిరాజ్ సంఘం ముఖ్య నాయకుల సమావేశం మంగళవారం నిర్వహించారు.
ముదిరాజ్ సంఘం మానకొండూర్ నియోజకవర్గ అధ్యక్షులుగా ఖాదర్ గూడెం గ్రామానికి చెందిన కీసరి సదానంద్ ముదిరాజ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.నియోజకవర్గం గౌరవ అధ్యక్షునిగా నెల్లి శంకర్ ముదిరాజ్ఎన్నికయ్యారు.నియోజకవర్గ ప్రధాన కార్యదర్శిగా కీసర సంపత్ ముదిరాజ్ ని, ఉపాధ్యక్షులుగా బొజ్జ తిరుపతి ముదిరాజ్, కూన శంకర్ ముదిరాజ్, మానకొండూర్ మండల అధ్యక్షులుగా బోయిని వెంకటేష్ ముదిరాజ్ , ప్రధాన కార్యదర్శిగా గట్టు శ్రీధర్ ముదిరాజును,ఉపాధ్యక్షులుగా తాళ్లపల్లి శేఖర్ ముదిరాజులను, ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లా నాయకులు పెసరు కుమారస్వామి ముదిరాజ్,మాల కనకయ్య ముదిరాజ్,ఎరవేణి రామాంజనేయులు ముదిరాజ్,
ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు…
ఈ సమావేశంలో ముదిరాజ్ సంఘం నాయకులు పప్పు సమ్మయ్య ముదిరాజ్,గొల్ల శ్రీనివాస్ ముదిరాజ్,కూన శంకర్ ముదిరాజ్,బైక రాజమౌళి ముదిరాజ్, పిట్టల మధు,నెల్లి శ్రీనివాస్, నియోజకవర్గంలోని ముదిరాజ్ సంఘం నాయకులు పాల్గొన్నారు.