మెదక్ పట్టణానికి చెందిన కొట్టూరి శ్రీనివాస్ శైలజ కుమార్తె నిహారిక, అభిషేక్ వివాహం ఆదివారం జరిగింది. కాగా మంగళవారం మెదక్ లో శ్రీనివాస్ ఇంటికి వెళ్లి ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు.
203 Viewsగుండారం మాజీ సర్పంచ్ సతీశ్ రావు ను పరామర్శించిన జెడ్ పి టి సి సభ్యులు చీటీ లక్ష్మణరావు ఎల్లారెడ్డి పేట , ఫిబ్రవరి 06 : ఎల్లారెడ్డిపేట మండలం గుండారం గ్రామ మాజీ సర్పంచ్ మైనంపల్లి సతీశ్ రావు ను ఎల్లారెడ్డిపేట జెడ్ పి టి సి సభ్యులు చీటీ లక్ష్మణరావు సోమవారం పరామర్శించారు, సతీశ్ రావు అతని సోదరుడు రంగారావు ల తల్లి రాజమ్మ నాలుగు రోజుల క్రితం వ్వవసాయ బావిలో జారి […]
125 Viewsజాతీయస్థాయి కరాటే ఇన్విటేషన్ ఛాలెంజర్ కప్ 2023 , బ్రోచర్ని 23అక్టోబర్ వనపర్తి జిల్లా కొత్తకోటమండలం లో జాతీయస్థాయి కరాటే ఇన్విటేషన్ ఛాలెంజ్ కాప్ బ్రోచార్ని కొత్తకోట కు చెందిన కరాటే మాస్టర్ అబ్దుల్ నబీకి అందించిన మాస్టర్ సయ్యద్ అశ్వా నవంబర్ జడ్చర్ల లో జరగనున్న 16 జాతీయస్థాయి ఇన్విటేషన్ కరాటే ఛాంపియన్ పోటీల యొక్క ఇన్విటేషన్ ని కొత్తకోటకు చెందిన గాడ్స్ ఆన్ వారియర్స్ చోటు ఖాన్ కరాటే అకాడమీ ఫౌండర్ అబ్దుల్ […]
157 Viewsదుబ్బాక డిసెంబర్ 25:క్రిస్మస్ వేడుకలలో పాల్గొన్న సోలీపేట సతీష్. దుబ్బాక నియోజకవర్గంలోని అక్బర్ పేట భూంపల్లి మండలంలో రామేశ్వరంపల్లి గ్రామ చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకలలో పాల్గొని కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు సోలీపేట సతీష్ రెడ్డి. వారితో పాటు మండల బిఅర్ఎస్ పార్టీ అధ్యక్షులు జిడిపల్లి రవి సీనియర్ నాయకులు పంజాల శ్రీనివాస్, ప్రజాప్రతినిధులు,బిఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు No Slide Found In Slider. […]