Breaking News

మృతుని కుటుంబానికి అండగా వర్తక సంగం

257 Views

23 వేలు అందించిన వర్తక సంఘం

 

మంగపేట,సెప్టెంబర్ 05

మంగపేట మండలం కమ లాపురం గ్రామానికి చెందిన డోలి సమ్మయ్య (టైలర్) మృతి చెందాగా నిరు పేద కుటుంబం కావడంతో మంగపేట వర్తక సంఘం వర్తకుల సహాయంతో  23 వేలు మృతుని కుటుం బానికి వర్తక సంఘం అధ్య క్షులు వేమా సురేష్ ప్రధాన కార్యదర్శి జగదాబి సాంబయ్య, వర్తక సంఘం తరుపున అందిం చారు.మృతుడు సమ్మయ్యకు తోసినంత సహాయాన్ని అందించారు వర్తకులు.

No Slide Found In Slider.

Poll not found
Telugu News 24/7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *