గంభీరావుపేట మండల కేంద్రంలోని కేజీ టు పీజీ ప్రాంగణంలో జడ్పీహెచ్ఎస్ గర్ల్స్ హైస్కూల్లో ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని హైస్కూల్లో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించడం జరిగింది ఇటి కార్యక్రమంలో స్కూల్ కమిటీ చైర్మన్ పెద్దవేని వెంకట యాదవ్ గారి ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది నేటి విద్యార్థులను ఉన్నతమైన శిఖరాలకు మార్గంలో నడిపించే గురువులు ఉపాధ్యాయులు కాబట్టి సమాజంలో ఉపాధ్యాయుని పాత్ర చాలా కీలకంగా ఉంటుంది అని కొనియాడడం జరిగిందిఈ కార్యక్రమం లో చేర్మెన్ వెంకట్ యాదవ్, వైస్ చేర్మెన్ నాగరపు రేణుక ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.




