*దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు సొంత ఊరు బొప్పపూర్ ఎల్లమ్మ గుడి వద్ద బోర్ వెపించి ,మోటర్ ఇప్పించిన ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి.
*ఇటీవల అక్బర్ పేట – భూంపల్లి మండలం బొప్పపూర్ గ్రామ పర్యటనలో భాగంగా బొప్పపూర్ గ్రామ ప్రజలు ఎంపీ,దుబ్బాక అసెంబ్లీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్తి కొత్త ప్రభాకర్ రెడ్డి ని కలిసి మాకు ఎల్లమ్మ గుడి వద్ద బోర్ వెయ్యాలి అని కోరడం జరిగింది.
వెంటనే దుబ్బాక మండల జడ్పీటిసి కడతాల రవీందర్ రెడ్డి నిధులతో ఎల్లమ్మ గుడి వద్ద బోర్ వెపించి ,ఈ రోజు మోటర్ ఫీట్ చెపించిన మెదక్ పార్లమెంటు సభ్యులు ,దుబ్బాక అసెంబ్లీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి.
హర్షం వ్యక్తం చేస్తున్న బొప్పపూర్ గ్రామ ప్రజలు.