Breaking News

రాచకొండ కవిత( నాయి బ్రాహ్మణ ) అంత్యక్రియలకు ఉలెoగు ల ఏకానందం  5000 రూపాయలను ఆర్థిక సహాయంగా పంపించడం జరిగింది

132 Views

ఈరోజు చుంచనకోట గ్రామంలో మరణించిన రాచకొండ కవిత( నాయి బ్రాహ్మణ ) అంత్యక్రియలకు ఉలెoగు ల ఏకానందం  5000 రూపాయలను ఆర్థిక సహాయంగా పంపించడం జరిగింది. ఈ డబ్బులను గ్రామ శాఖ అధ్యక్షుడు ఆదిరాజు, మండల బీసీ సెల్ అధ్యక్షులు వడ్లకొండ శ్రీనివాస్  కుటుంబ సభ్యులకు అందించడంజరిగింది.ఈ కార్యక్రమంలోటిఆర్ఎస్ కార్యకర్తలు, నాయి బ్రాహ్మణ కులస్తులు పాల్గొనడం జరిగింది

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *