Breaking News

తెలంగాణ రాష్ట్ర సమితి(బి ఆర్ యస్ ) పార్టీ 119 నియోజవర్గంలో ఒక ముదిరాజ్ కు కూడా చోటు కల్పించకపోవడం చాలా బాధాకరం.

370 Views

తెలంగాణ రాష్ట్ర సమితి(BRS) party 119 నియోజవర్గంలో
ఒక ముదిరాజ్ కు కూడా చోటు కల్పించకపోవడం చాలా బాధాకరం*

*దాదాపు 50 లక్షల జనాభా ఉన్న ముదిరాజులకు కనీసం ఒక సీటు కూడా ఇవ్వలేదు*

*భజనలు మానేసి అందరం కలిసికట్టుగా పని చేయాలని కోరుకుంటున్నా*

*మన హక్కులను మనం కాపాడుకోవాలి*

*ముదిరాజ్లు అంటే ఎవరికి లెక్క లేకుండా పోయింది*

*ముదిరాజులు ఎమ్మెల్యే నిలబడే క్యాండెట్లు లేరా*

*ఇప్పుడైనా  ముదిరాజ్ నాయకులందరూ కలిసికట్టుగా పోరాడుదాం*

*డబ్బుకు మందుకు అమ్ముడుపోకండి*

*ఇలానే జరిగితే  మన కులాన్ని పట్టించుకునే వాళ్లు కూడా ఉండరు,  ఎవరు కూడా లెక్క చేయరు*

  *Jai mudiraj jai jai mudiraj*

*Jai pedamma thalli*

*ఇప్పటికైనా అందరం కలిసికట్టుగా పోరాడితే రానున్న రోజుల్లో అన్న ముదిరాజ్లకు సీట్లు కల్పించే అవకాశం ఉంటుంది* ????

Oplus_131072
Oplus_131072
Linga Sunitha wargal

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *