దుబ్బాక పట్టణ వడ్రంగి నూతన సంఘ భవన ప్రారంభోత్సవ ఆహ్వాన పత్రికను బిఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు సోలిపేట సుజాత రెడ్డి మరియు నాయకులు సోలిపేట సతీష్ రెడ్డి అందజేసిన దుబ్బాక పట్టణ వడ్రంగి సంఘ సభ్యులు.
235 Viewsఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్గా బక్కి వెంకటయ్య ప్రమాణ స్వీకారం సిద్దిపేట జిల్లా:అక్టోబర్ 04 తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్గా బక్కి వెంకటయ్య ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ కార్యాలయంలో మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి సమక్షంలో బక్కి వెంకటయ్య ప్రమాణస్వీకారం చేసి పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో పదవి ఇచ్చిన సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ […]
213 Views నిప్పుతో చెలగాటం… ప్రమాదాలను కొనితెచ్చుకుంటున్న వినయక విగ్రహ నిర్వాహకులు.. ఎల్లారెడ్డిపేట మండలంలో గణేష్ నిమజ్జన వేడుకలలో వినూత్న రీతిలో చిన్న గ్యాస్ టిన్ బుడ్డితో ఆడుతూ నిప్పు ఎగసిపడేలా చేస్తున్నారు. ఇలా చేస్తే ప్రమాదం కొని తెచ్చుకుంటున్నట్లే అని ప్రజలు చెబుతున్నారు. ఆకస్మిక ప్రమాదం ఏదైనా సంభవిస్తే తల్లిదండ్రులకు ఇబ్బంది కలుగుతుందని విచారం వ్యక్తం చేస్తున్నారు. సంప్రదాయబద్ధంగా నిమజ్జనం చేయాలని పోలీసులు చెబుతున్నా మరోవైపు యువకులు నిప్పుతో ఇలా చేయడం వల్ల ప్రమాదం సంభవిస్తుందని […]
18 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* పోలీసుల పట్ల ప్రజలకు నమ్మకాన్ని పెంచండి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించండి: రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, ఐపిఎస్., వార్షిక తనిఖీల్లో భాగంగా సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ మరియు సర్కిల్ ఆఫీస్ తనిఖీ. ప్రజలు అందించే ఫిర్యాదులపై అధికారులు సత్వరమే స్పందించాలని,పోలీసుల పట్ల ప్రజలకు నమ్మకాన్ని పెంచే విధంగా విధులు నిర్వర్తించాలని రామగుండం పోలీస్ కమిషనర్ తెలిపారు. వార్షిక తనిఖీల్లో భాగంగా శుక్రవారం సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ ను రామగుండం […]