దుండిగల్ శ్రీరాజరాజేశ్వరి పోచమ్మ దేవతల విగ్రహ ప్రతిష్టాపనకు రావాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు
*కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ లో ఈనెల 3,4వ తేదీలలో జరుగనున్న శ్రీరాజరాజేశ్వరి పోచమ్మ అమ్మవార్ల విగ్రహ ప్రతిష్టాపన, బోనాల జాతరకు రావాలని ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గారిని ఆలయ కమిటీ సభ్యులు ఈరోజు శంభీపూర్ కార్యాలయంలో కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.*





