గజ్వేల్ నియోజకవర్గం
గత తొమ్మిదేళ్ల నుండి బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల యొక్క మనలను పొందిన ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం మా ముఖ్యమంత్రివర్యులు కేసీఆర్ గారు పేద బలహీన వర్గాల ప్రజల కోసం నిరంతరం పనిచేస్తున్నటువంటి మాహోనతమైన వ్యక్తి గత ప్రభుత్వాలకు ఈ ప్రభుత్వానికి తేడా బిజెపి వాళ్లు చూసి నేర్చుకోవాలి మీ బిజెపి పాలిత ప్రాంతాల్లో మత కలహాలు తప్ప ఇలాంటి అభివృద్ధి ఎక్కడైనా ఉందా దమ్ముంటే రాబోయే ఎలక్షన్లో మీ బీజేపీ పార్టీ నాయకుడు ఎవరో తెలియదు మీకు గజ్వేల్ లో మీ నాయకుడు ఎవరో చెప్పు ,ప్రజల్లో బలం ఏందో నిరూపించుకుంటాం రాష్ట్రంలో రెండు సీట్లు లేని బీజేపీ నాయకత్వం మాటలు మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి ప్రజలు గమనిస్తారు మీ మతతత్వాన్ని ప్రజలను రెచ్చగొట్టే విధానాన్ని ప్రజలు రేపు రాబోయే ఎలక్షన్లో తగిన గుణపాఠం చెపుతారు తగిన మూల్యం చెల్లించక తప్పదు ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు గారు ఎలాంటి తారతమ్యం లేకుండా అన్ని వర్గాల ప్రజలు సమానంగా చూస్తూ సమాన సంక్షేమ పథకాలు అన్ని వర్గాల ప్రజలకు అందిస్తున్ననారు ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా కులమతాలకు అతీతంగా బీసీ బంద్ గాని మైనార్టీ బంద్ గాని దళిత బందు మరియు కళ్యాణ్ లక్ష్మి , షాది ముబారక్ గాని రైతు బంధువు కానీ రైతు బీమా గాని ఇయాల నీళ్లు సాగునీరు కోసం తాగునీరు కోసం ప్రాజెక్టులు చరిత్ర మాది ఈ విషయం ప్రజలకు తెలుసు ఈ నియోజకవర్గంలో ఓ బిజెపి అసెంబ్లీ కో కన్వీనర్ బండారి మహేష్ మతిభ్రమించి మాట్లాడుతూ ఏ తారతమ్యం లేకుండా ఒక బిజెపి కార్యకర్త ఐన దళిత బంద్ తీసుకొని దళిత బంద్ ఇచ్చిన కారులో తిరుగుతూ దళిత బందు ఎవరీ కి ఇచ్చారు అని మాట్లాడుతూనవ్వు నీకు ఇచ్చారు కదా దళిత బందు, నాలుగు సీట్లు లేని బీజేపీ కార్యకర్తలు ఏం మాట్లాడుతారు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు ఖబర్దార్ ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు కొడకండ్ల నర్సింలు, గాలంక శ్రీనివాస్,దుబ్బాక యాదగిరి, బండారి యాదగిరి, బండారు భాస్కర్, రాజు,బండారు మహేందర్ తదితరులు పాల్గొన్నారు