కేడిఆర్ యువసేన ఆధ్వర్యంలో తిమ్మాపూర్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు కేతిరెడ్డి వనిత- దేవేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించరు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి , కేడిఆర్ యువసేన అధ్యక్షులు వావిలాల విజయ్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు స్థానిక సర్పంచ్ దుండ్ర నీలమ్మ రాజయ్య యాదవ్,మహాత్మ నగర్ సర్పంచ్ జక్కనీ శ్రీవాణి రవీందర్, ఉప సర్పంచ్లు కేతిరెడ్డి తిరుపతిరెడ్డి, మడుపు శ్రీనివాస్ రెడ్డి, నాయకులు నాయిని వెంకటరెడ్డి, భూమి రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, సత్తిరెడ్డి పాపిరెడ్డి, రామంచరామిరెడ్డి, బుర్ర రవి, నగునూరు వంశీ, శ్రీనివాస్ రెడ్డి, ఆ డిచర్ల సత్యం, అశోక్, రాజు, రాజేందర్, వీరేందర్, రమేష్, జోసెఫ్, అరవింద్, సందీప్, మోహన్, అంజి, సంపత్, రమేష్, రమేష్, రాజేందర్, సదయ్య, గణేష్, శ్రీనివాస్, కేడిఆర్ యువసేన కార్యవర్గ సభ్యులు పాల్గొని జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.