Breaking News

నిర్మాణ కార్మిక సంఘం

249 Views

భవన నిర్మాణ కార్మికునికి అండగా భవన నిర్మాణ కార్మిక సంఘం- ఎర్రవల్లి

సెప్టెంబర్ 15

భవన నిర్మాణ కార్మిక సంఘం గ్రామం:  ఆర్ &ఆర్ కాలనీ (ఎర్రవల్లి), మండలం: గజ్వేల్ జిల్లా: సిద్దిపేట లొ తమ తోటి కార్మికుడు. ఎర్రోళ్ల రవి అనారోగ్యంతో చనిపోయాడు

తోటి కార్మికులు కలిసి మృతుడి కుటుంబానికి 100కేజీ బియ్యం, 10కేజీ నూనె అందించారు

బి ఎన్ ఆర్ కే ఎస్     ఆకారం రాజు మాట్లాడుతూ తమతో పని చేస్తున్న ఎర్రోళ్ల రవి తమ మధ్య లేకపోవడం బాధాకరమని దిగ్భాంతి వ్యక్తం చేశారు

కార్యక్రమంలో గాంధారి లక్ష్మణ్, ఆకారం అశోక్, ఆకారం చిన్న మల్లేశం, గౌరీ ఎల్లయ్య, ఎద్దు శంకరయ్య, ఆకారం బిక్షపతి, సుంచు ఎల్లం, సింగారం మల్లయ్య, తదితరులు పాల్గొన్నారు

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *