తా
డ్వాయి,సెప్టెంబర్ 02
పొలంలో ఉన్న వ్యవసాయ మోటార్ వేయబోయి ప్రమాదవ శాత్తు విద్యుత్ షాక్ గురై వ్యక్తి రైతు మృతి చెందాడు. తాడ్వా యి మండలం నర్సాపూర్ (పిఏ) గ్రామానికి చెందిన సునా రికని సారయ్య (45) అనే రైతు పొలంలో నీళ్లు వేయడం కోసం త్రి పేస్ మోటార్ వెయబోయి కరెంటు షాక్ తగిలి మృతి చెందాడు.సంఘటనకు సంబందించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.




