దేశ చరిత్రలో , దేశంలో ఏరాష్ట్రంలో అమలు కానీ విధంగా ఆసరా పింఛన్లు అందజేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ.
❇️ కాంగ్రెస్ హయాంలో పింఛన్లు :
లబ్ధిదారులు – 29,21,828
లబ్ధి – 861 కోట్లు
❇️ బీఆర్ఎస్ హయాంలో ఆసరా పింఛన్లు :
లబ్ధిదారులు – 44,12,882
లబ్ధి – 11 వేల 628 కోట్లు
✳️ వృద్ధాప్య పింఛన్ :
కాంగ్రెస్ హయాంలో – 200
బీఆర్ఎస్ హయాంలో – 2016
✳️ వితంతు పింఛన్ :
కాంగ్రెస్ హయాంలో – 200
బీఆర్ఎస్ హయాంలో – 2016
✳️ ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల పింఛన్ :
కాంగ్రెస్ హయాంలో – 200
బీఆర్ఎస్ హయాంలో – 2016
✳️ గీత కార్మికుల పింఛన్ :
కాంగ్రెస్ హయాంలో – 200
బీఆర్ఎస్ హయాంలో – 2016
✳️ చేనేత కార్మికుల పింఛన్ :
కాంగ్రెస్ హయాంలో – 200
బీఆర్ఎస్ హయాంలో – 2016
✳️ వికలాంగుల పింఛన్ :
కాంగ్రెస్ హయాంలో – 500
బీఆర్ఎస్ హయాంలో – 4016
✳️ ఫైలేరియా, డయాలసిస్ బాధితుల పింఛన్ :
కాంగ్రెస్ హయాంలో – 0
బీఆర్ఎస్ హయాంలో – 2016
✳️ బీడీ పరిశ్రమ కార్మికుల పింఛన్ :
కాంగ్రెస్ హయాంలో – 0
బీఆర్ఎస్ హయాంలో – 2016
✳️ ఒంటరి మహిళల పింఛన్ :
కాంగ్రెస్ హయాంలో – 0
బీఆర్ఎస్ హయాంలో – 2016
❇️తొమ్మిది ఏళ్లుగా ఆసరా
పింఛన్లకై తెలంగాణ ప్రభుత్వం ఖర్చు చేసిన
మొత్తం : 54,989 కోట్లు
✅ కేసీఆర్ ప్రభుత్వం ఒక సంవత్సరం ఆసరా పింఛన్లకై ఖర్చు చేసే సొమ్ముతో
కాంగ్రెస్ ప్రభుత్వంలో
15 సంవత్సరాల పాటు పింఛన్లు ఇవ్వొచ్చు..!
