Breaking News

తిరుపతిలో క్యాన్సర్ హాస్పిటల్….

116 Views

అందరికీ శుభవార్త……….
తిరుపతి లో కాన్సర్ హాస్పిటల్………,

*టాటా ట్రస్ట్‌*………… TATA

టాటా ట్రస్ట్ వారు టిటిడి సహకారంతో *SVICCAR – శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ కేర్ అండ్ అడ్వాన్స్‌డ్ రీసెర్చ్ పేరిట క్యాన్సర్ ఆసుపత్రిని ఏర్పాటు చేస్తున్నారు.

ఇది లాభాపేక్ష లేని సంస్థ మరియు సేవలకు నామమాత్రంగా వసూలు చేస్తారు……….
ప్రస్తుతం, *కీమోథెరపీ* మరియు పాలియేటివ్ సేవలు ప్రారంభించబడ్డాయి. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 9 నుండి సాయంత్రం 5 వరకు పనిచేస్తాయి.

సేవలను ఉపయోగించుకోవాలని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము.

చిరునామా………
అలిపిరి జూ పార్క్ బైపాస్ రోడ్, తిరుపతి.

*టోల్ ఫ్రీ నంబర్* – 18001036123 అందరికీ విన్నపము, ఈ సమాచారాన్ని ప్రజల ఉపయోగార్ధం అన్ని సామాజిక మాధ్యమాలలో పంచుకోవాలని కోరుకుంటున్నాము…

Oplus_131072
Oplus_131072
Linga Sunitha wargal

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *