*గజ్వేల్ కాంగ్రేస్ పార్టీ MLA ఆభర్థులుగా రాచకొండ ప్రశాంత్ మరియు కొండపాక విజయ్* PCC పిలుపు మేరకు ఈరోజు గాంధీ భవన్ లో MLA అభ్యర్థులు తమ పేర్లను నమోదు చేసుకునేదుకు బారీ ర్యాలీగా బయలుదేరిన NSUI రాష్ట్ర కార్యదర్శి రాచకొండ ప్రశాంత్ మరియు కాంగ్రెస్ పార్టీ SC సెల్ జిల్లా అధ్యక్షులు కొండపాక విజయ్ కుమార్. దిలాపూర్ గ్రామం లోని లక్ష్మి నర్సింహాస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడ నుండి భారీ ర్యాలీతో బయలుదేరి గజ్వెల్ లో అంబెడ్కర్ విగ్రహనికి ఆ తరువాత గజ్వెల్ దివంగత MLA సైదయ్య, దివంగత MLC రంగారెడ్డి ఆ తరువాత మాజీ భారత ప్రధాని ఇందిరా గాంధీ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి అక్కడ పత్రిక విలేకరులతో ప్రశాంత్ విజయ్ లు మాట్లాడుతూ ఒక సామాన్య కార్యకర్త కూడా ముఖ్యమంత్రి అయ్యే అవకాశమున్నా ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయాలంటే కాంగ్రెస్ తోనే సాధ్యం అన్నారు రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి రావడం కాయంఅని ధీమా వ్యక్తం చేశారు ముఖ్యంమంత్రికి ఓడిపోతనని తెలిసి కామారెడ్డి లో వేశారు అన్నరు ఒక విద్యార్థి నాయకుడిగా ప్రశాంత్ ఒక దళిత నాయకుడిగా విజయ్ కి కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పిస్తుందని ఆశభావం వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు నాయ్యం చేస్తుందని నమ్మకం ఉందన్నారు పార్టీ అవకాశమిస్తే గజ్వెల్ లో కెసిఆర్ ని ఓడించి కాంగ్రెస్ జెండాని ఎగరావేస్తామన్నారు ఆ తరువాత భారీ ర్యాలీతో
గాంధిభవాన్ కి వెళ్లి అప్లికేషన్ వేశారు





