Breaking News

ఎన్.ఎస్.యు.ఐ అధ్యక్షుడిగా కిషోర్ రెడ్డి నియామకం

74 Views

ఎన్.ఎస్.యు.ఐ మానకొండూరు నియోజకవర్గం అధ్యక్షుడిగా మానకొండూరు మండలంలోని కొండపలకల గ్రామానికి చెందిన మాడ కిషోర్ రెడ్డి ని నియమిస్తూ స ఎన్.ఎస్.యు.ఐ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బల్మూరి వెంకట్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా కిషోర్ రెడ్డి మాట్లాడుతూ.. తన నియామకానికి సహకరించిన మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ కి, డిసిసి అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ కి, ఎన్. ఎస్. యు ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రితేష్ రావు కి ఎన్. ఎస్.యు జిల్లా అధ్యక్షులు అనిల్ కి కృతజ్ఞతలు తెలిపారు.

Oplus_131072
Oplus_131072
కొమ్మెర రాజు తిమ్మాపూర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *