రాయపోల్ మండలం కేంద్రంలోని సోమవారం నాగుల పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహిళలు తెల్లవారు జామునే నూతన వస్త్రాలు ధరించి పుట్టల వద్దకు వెళ్లి పాలు పోసి నాగేంద్రునికి నైవేద్యం సమర్పించారు. దేవాలయ వద్ద మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని నాగదేవతకు మొక్కలు తెలుసుకున్నారు.
ల వద్ద వద్ధకు మహిళలు పెద్ద ఎత్తున తరలి వచ్చి ప్రత్యేక పూజలు చేశారు.