:బోధ కాలు నివారణ మాత్రలు. గ్రామం బంగ్లా వెంకట పూర్ గజ్వేల్ మండలం సిద్ది పేట జిల్లా లో ఈ నెల13 నుంచి ఈ మాత్రలు ఇంటింటా ప్రచారం చేస్తూ ప్రతి ఇంటికి మాత్రలు ఇవ్వడం జరుగుతుంది. మాత్రలు వేసుకోవాలని సూచించారు పలు సలహాలు ఇవ్వడం జరిగింది ఈ కార్య క్రమం లో ఎం ఎల్ ఎచ్ పి రాని. అంగన్ వాడి టీచర్లు.వనజ . సంధ్య ఆశా వర్కర్ కమల పాల్గొన్నారు..
