Breaking News

నేటితో ముగియనున్నాయి

148 Views

నేటితో ముగియనున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలు

 

తిరుమల:సెప్టెంబర్ 26

నేడు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు చక్ర స్నానం నిర్వహించారు.

అంతకుముందు శ్రీవారు, ఉభయదేవేరులు, చక్రత్తాళ్వారుకు స్నపన తిరుమంజనం చేశారు..

అనంతరం శ్రీవారి పుష్కరిణిలో భక్తులు పుణ్య స్నానాలు చేసేందుకు అను మతించారు. భక్తుల గోవింద నామాలతో తీరు వీధులన్నీ మారుమోగాయి.

ఈరోజు రాత్రి నిర్వహించే ధ్వజా వరోహణంతో సాలకట్ల బ్రహ్మోత్సవాలు నేటి రాత్రి తో ముగియనున్నాయి..

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *