బసవేశ్వర విగ్రహావిష్కరణ ఆహ్వానము
04: సెప్టెంబర్
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండల కేంద్రంలో కొడిచిర గ్రామంలో శ్రీ విశ్వ గురు మహాత్మ బసవేశ్వర్ విగ్రహ ఆవిష్కరణ కొరకు జహీరాబాద్ ఎంపీ బీ బీ పాటిల్ కి విగ్ర ప్రతిష్టాపనకు రమ్మని కోరడం జరిగింది అనంతరం మహాత్మా బసవేశ్వర్ విగ్రహావిష్కరణ మహోత్సవ ఆహ్వానము పోస్టర్లను ఇవ్వడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో జె సుధాకర్, బీ మరోతి, పొట్టేవారు గంగాధర్ రవి, బోలేవార్ సంగ్రాం సర్ పీ గంగాధర్ తదితరులు ఉన్నారు
