ప్రాంతీయం

లబ్ధిదారులకు ఉచిత ఉజ్వల గ్యాస్ సిలిండర్లా పంపిణీ

105 Views

ముస్తాబాద్ మండలం చీకోడు గ్రామంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ చీ్కోడు గ్రామ శాఖ బాధ నరేష్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన ఉజ్వల పథకంలో భాగంగా ఈరోజు చీకోడు గ్రామంలో 14 మంది లబ్ధిదారులకు ఉచితంగా గ్యాస్ సిలిండర్ పంపిణీ చేయడం జరిగింది బాధ నరేష్ మాట్లాడుతూ గ్రామంలో ఇంకెవరైనా గ్యాస్ సిలిండర్ లేనివారు తమను సంప్రదించ వలెనని కోరారు కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రజిత సుధాకర్ రెడ్డి కిషన్ మోర్చా మాజీ జిల్లా అధ్యక్షులు కరెడ్ల మల్లారెడ్డి దళిత మోర్చా ప్రధాన కార్యదర్శి అససురేష్ శ్రీనివాస్ రావు పంచాయతి సెల్ కన్వీనర్ మల్లారం సంతోష్ రెడ్డి జిల్లా అధికార ప్రతినిధి తిరుపతి యాదవ్ ఉపాధ్యక్షులు గ్రామ ఉపసర్పంచ్ నాగరాజు గౌడ్ గ్రామ ఎంపీటీసీ పడిగే సవిత ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు

Oplus_131072
Oplus_131072
Telugu News 24/7