చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మంచిర్యాల నివాసంలో ఎస్సి కులాలకు చెందిన 57 ఎస్సీ ఉపకులాల నాయకులు మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి జరగనున్న పార్లమెంట్ ఎన్నికలో మా మద్దతు పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీ కే అని చెప్పడం జరిగింది.
