18 నుండి 35 సంవత్సరాల వరకు డ్రైవింగ్ లైసెన్స్ లేనివారికి శుభవార్త…
*తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య మరియు ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ఆదేశాల మేరకు,తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో
గజ్వేల్ నియోజకవర్గం లోని 18 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల వరకు డ్రైవింగ్ లైసెన్స్ లేనివారికి డ్రైవింగ్ లైసెన్స్ రూపాయి ఖర్చు లేకుండా వంటేరు ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో ఉచితంగా డ్రైవింగ్ లైసెన్స్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది.
డ్రైవింగ్ లైసెన్స్ అప్లికేషన్స్ ను గజ్వేల్ లోని మినీ సీఎం క్యాంపు కార్యాలయంలో తీసుకోవడం జరుగుతుంది. డ్రైవింగ్ లైసెన్స్ కు ఇవ్వవలసిన పత్రాలు
1) ఆధార్ కార్డు
2) పాన్ కార్డు
3) టెన్త్ సర్టిఫికెట్
4) రెండు పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు
గజ్వేల్ లోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ పత్రాలను ఇవ్వాలి ఈ సదవకాశాన్ని 18 నుండి 35 సంవత్సరాలు ఉన్న ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి.
*మీ*
*వంటేరు ప్రతాప్ రెడ్డి*
*తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్*
సంప్రదించవలసిన నంబర్లు
*అహ్మద్*
9492640515.
6305347815



