*గజ్వేల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ SHO గా బాధ్యతలు తీసుకున్న జాన్ రెడ్డి గారికి గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ BRS పట్టణ అధ్యక్షుడు నవాజ్ మీరన్ మరియు గౌరవ కౌన్సిలర్లు డుంబాల కిషన్ రెడ్డి, గుంటుకు రాజుగారు, మర్కంటి కనకయ్య, శీర్ల మల్లేష్ యాదవ్, మామిడి శ్రీధర్, మహమ్మద్ సమీర్, బొగ్గుల చంద, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ బిఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్ గడియారం స్వామి చారి, ఆత్మ కమిటీ డైరెక్టర్ తోకల హనుమంత్ రెడ్డి, శ్రీరామ్ మల్లేశం, డాక్టర్ యల్లేష్, బాకి స్వామి, సోషల్ మీడియా మల్లేశం, తదితరులు కలసి సిఐ జాన్ రెడ్డి గారిని ఘనంగా సన్మానించడం జరిగింది.*
