ప్రాంతీయం

బాధిత కుటుంబాన్ని పరామర్శ

88 Views

దౌల్తాబాద్: మండల పరిధిలోని చెట్ల నర్సంపల్లి గ్రామంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు వేమ యాదగిరి తల్లి మల్లమ్మ అనారోగ్యంతో మృతి చెందగా కుటుంబాన్ని సోమవారం బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రణం శ్రీనివాస్ గౌడ్ పరామర్శించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వేమ జనార్ధన్ నాయకులు సత్యం, వేమ శ్రీనివాస్, కృష్ణ, స్వామి, గోపి, స్వామి, చంద్రం, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు…

Oplus_131072
Oplus_131072
Jana Santhosh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *