ప్రాంతీయం

సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత

113 Views

దౌల్తాబాద్: మండల పరిధిలోని హైమద్ నగర్ గ్రామానికి చెందిన పఠాన్ నన్ని ఖాన్ కు రూ. 80 వేల సీఎంఆర్ఎఫ్ కు చెక్కును బుధవారం బిజెపి మండల అధ్యక్షుడు పోతరాజు కిషన్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేదలకు ప్రభుత్వ పథకాలు అందించడంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ముందుంటున్నారని, నియోజకవర్గ అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు భూపాల్ రెడ్డి, అనిల్ రెడ్డి, జావిద్ తదితరులు పాల్గొన్నారు…

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *