Breaking News

ఇప్పుడు రైల్వే ప్యాసింజర్‌గా

138 Views

మొన్న రైల్వే కూలీగా ఇప్పుడు రైల్వే ప్యాసింజర్‌గా..

 సెప్టెంబర్ 26

దేశంలో ఈ ఏడాది చివరన ఐదు రాష్ట్రాల ఎన్నికల జరగనున్న సంగతి తెలిసిందే అయితే ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అప్పటికే తమ స్పీడ్‌ను పెంచింది కాంగ్రెస్అగ్రనేత రాహుల్ గాంధీ సైతం జోష్ మీద ఉన్నారు దేశంలోని వివిధ చోట్ల ప్రజల్ని కలుస్తూ ముందుకు సాగుతున్నారు. మొన్న కూలి అవతారమెత్తిన రాహుల్ గాంధీ ఇప్పుడు ఓ రైలులో ప్యాసింజర్‌లా ప్రయాణించడం అందరికి ఆశ్యర్యపరిచారు.

No Slide Found In Slider.

Poll not found
Manne Ganesh Dubbaka constancy 9701820298

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *