Breaking News

సంగారెడ్డి: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు సింగూరు ప్రాజెక్టులోకి వరద వచ్చి చేరుతుండడంతో నీటి మట్టం పెరుగుతూనే ఉంది.

75 Views

*సంగారెడ్డి: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు సింగూరు ప్రాజెక్టులోకి వరద వచ్చి చేరుతుండడంతో నీటి మట్టం పెరుగుతూనే ఉంది. దీంతో అప్రమత్తమైన నీటి పారుదల శాఖ అధికారులు ఎప్పటికప్పుడు ప్రాజెక్టు నీటి మట్టం పరిశీలిస్తున్నారు. ఈ సీజన్ లో ఇప్పటి వరకు 2 టీఎంసీల 365 క్యూసెక్కులు వరద రూపంలో వచ్చి చేరినట్లు ప్రాజెక్టు డిప్యూటీ డీఈ నాగరాజు తెలిపారు. ఆదివారం ఉదయం 6:00 గంటల వరకు ప్రాజెక్టులో 21.042 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 29.917 టీఎంసీలు కాగా, ఇన్ ఫ్లో 5917 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 385 క్యూసెక్కులు వెళ్తున్నట్లు అధికారులు తెలిపారు.*

Oplus_131072
Oplus_131072
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *