ఇబ్రహీంపట్నం నియోజకవర్గం, పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీ లోని తట్టి అన్నారం, వైఎస్అర్ నగర్ లో ఇటీవలే అగ్ని ప్రమాదంలో మరణించిన శంబుకర్ నాగమణి గారి కుటుంబ సభ్యులను మరియు అగ్ని ప్రమాదంలో గాయపడిన నాగమణి భర్త ఆనంద్ ని పరామర్శించి 10,000/- ఆర్ధిక సహాయం చేసిన BRS రాష్ట్ర నాయకులు క్యామ మల్లేష్ గారు. వారితో పాటు పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటి అధ్యక్షులు సిద్దెంకి కృష్ణ రెడ్డి, కౌన్సిలర్లు పరుశురాం పాశం దామోదర్, మాజీ కౌన్సిలర్లు ఆనంతుల వెంకటేశ్వర్ రెడ్డి, దేవిడి విజయ్ భాస్కర్ రెడ్డి, మాజీ సర్పంచ్ గోపాల్ గౌడ్, రాయిపోల్ మాజీ సర్పంచ్ అశోక్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.





