Breaking News

గిరిజనులకు 13 శాతం రిజర్వేషన్లు కల్పించాలి

203 Views

భారతీయ జనతా పార్టీ గిరిజన మోర్చా ఆధ్వర్యంలో 12 శాతం రిజర్వేషన్ గురించి ఇంచార్జ్ ఎమ్మార్వో జయంత్ కు వినతి పత్రం అందించారు బుధవారం రోజున న భారతీయ జనతాపార్టీ గిరిజన మోర్చా అధ్యక్షులు బోడావత్ రవీందర్ ఆధ్వర్యంలో గిరిజన మోర్చా రాష్ట్ర శాఖ పిలుపుమేరకు ఈరోజు ఎల్లారెడ్డిపేట స్థానిక తాసిల్దార్ వినతిపత్రం అందించారు 2013లో తెలంగాణ ప్రభుత్వం తమ మేనిఫెస్టోలో 12 శాతం రిజర్వేషన్ కల్పిస్తా మనీ ఇప్పటికీ ఎనిమిది సంవత్సరాలు గడుస్తున్నా రిజర్వేషన్ ఊసే లేదు ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి దీనిపై స్పందించి గిరిజన బిడ్డలతో 12 శాతం రిజర్వేషన్ వెంటనే కల్పించాలని లేనిపక్షంలో భారతీయ జనతా పార్టీ గిరిజన మోర్చా ఆధ్వర్యంలో రాబోవు రోజుల్లో ఈ 12 శాతం రిజర్వేషన్ కోసం తీవ్ర పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పొన్నాల తిరుపతిరెడ్డి ఎస్టి మోర్చా జిల్లా అధ్యక్షుడు కోనేటి సాయిలు జిల్లా మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శులు ధరావతు రజిత రవీందర్ నాయక్ ఉపాధ్యక్షులు సాయి కిరణ్ నాయక్ అనిల్ నాయక్ నరసింహులు ఎస్సీ మోర్చా అధ్యక్షుడు గడ్డం రవి సింగరేణి కృష్ణ హరి శ్రీకాంత్ జితేందర్ రెడ్డి కార్తీక్ రెడ్డి గుర్రాల రాజు తదితరులు పాల్గొన్నారు

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
Telugu News 24/7