Breaking News

పెద్ద ప్రేగు క్యాన్సర్ బాధితునికి మోచి కులస్తులు ఆర్థిక సహాయం

151 Views

ఆదిలాబాద్ జిల్లా చెందిన మోచికుల నిర్మల్ మోచి కుల బంధువుల ఉదారత ఆదివారం రోజున చూపారు వివరాల్లోకి వెళితే వినోద్ కుమార్ ఆదిలాబాదు వాస్తవ్యులు గత మూడు ‌సంవత్సరాలుగా పెద్ద ప్రేగు క్యాన్సర్ తో బాధపడుతున్నారు వారికి మేము సైతం అంటూ వారికి నిర్మల్ మోచి సంఘం ఆధ్వర్యంలో వారికి అండగా నిలిచారు అంతే కాకుండా వారికి ధైర్యాన్ని ఇచ్చి ప్రోత్సహించారు సహాయం చేసిన వారిలో
C .లింగం గారు ( టీచర్)10,000 రూ”
C. నడ్పి లింగం గారు (5,000) రూ”
B.శంకర్ గారు(2,000) రూ”
K.రాజేందర్ సోఫీనగర్(1,000 రూ”
B.శ్రీను బాట(1,000) రూ”
B.రమేష్ ఫుట్ వేర్ (1,000)
B.రమేష్ ( కోర్టు)
K. బుచ్చన్న(2500)
V.భూమే‌ష్ A.S.I(2500)
దర్వేశి.సాయిలు(1,000కి తోచిన విధంగా మానవతా దృక్పథంతో చికిత్స కోసం 20 రోజుల వ్యవధిలో కీమోథెరపీ లక్ష రూపాయలు హైదరాబాదులో ఖర్చు అయ్యింది దాతల నుంచిఅన్ని జిల్లాల మండలం గ్రామ స్థాయిలో ఆర్థిక సహాయం చేయాలని రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోరారు

Oplus_131072
Oplus_131072
కొండ్లెపు జగదీశ్వర్ జర్నలిస్ట్ ఎల్లారెడ్డిపేట్