తంగళ్ళపల్లి మండలం ఇందిరమ్మ కాలనీ లోని గ్రామంలో శుక్రవారం ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్సీయల్ (గురుకులం) స్కూల్ లో నీటి సమస్యను పరిష్కరించడానికి ఇందిరమ్మ కాలనీ గ్రామ పంచాయతీ నిధుల నుండి బోర్ వేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమం లో గ్రామ సర్పంచ్ బైరి శ్రీవాణి రమేష్, ఉపసర్పంచ్ సాయిరాం, వార్డ్ సభ్యులు రాజేష్, మహేందర్,ఎంపీటీసీ ప్రసూనా నర్సయ్య,కార్యదర్శి సలీం, స్కూల్ ప్రిన్సిపాల్ శకుంతల మేడం, స్కూల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




