తంగళ్ళపల్లి మండలం ఇందిరానగర్, భరత్ నగర్, మల్లాపూర్ గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ జెండా శుక్రవారం ఆవిష్కరించారు ఈ సందర్భంగా కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ కులాలు, మతాలు, పార్టీకతీతంగా కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో దోపిడీ రాజ్యమేలుతుందన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానె అభయ హస్తం,పావలా వడ్డి ఋణాలు,రైతులకు రుణమాఫి, ఆరోగ్య శ్రీ పథకం వంటి మరెన్నో పథకాలు అమలు చేస్తాండబుల్ రూం ఇండ్ల స్కీమ్ పెట్టీ ప్రజలను ట్రబుల్ కు గురిచేసి ఒక్క ఇల్లు పంచలేకాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రూ.5లక్షలతో ఇందిరమ్మ ఇళ్ళు కట్టిస్తంకాంగ్రెస్ హయాంలో హమాలీ ఛార్జీలు ఇచ్చి రైతుల వడ్లు కొన్న ఘనత కాంగ్రెస్ పార్టీదిపట్టేదారులకే కాకా కౌలు రైతులకు కుడా సంవత్సరానికి ఏకరానికి 15వేల రూపాయలు అందజేస్తాంకాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 500లకే గ్యాస్ సిలిండర్ తో పాటు పెన్షన్ రూ.4000లను ఇంట్లో అర్హులందరికీ వర్తింపుబీఆర్ఎస్ పార్టీ మోసపూరిత హామీలు ప్రజలందరూ గమనిస్తూన్నారురాబోయే కాలంలో అధికార పార్టీకి కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయంఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు జాలగం ప్రవీణ్ ,జిల్లా నాయకులు లింగాల భూపతి,మండల నాయకులు శ్రీకాంత్ గౌడ్,పొన్నాల పరుశురాం,మునిగెల రాజు,అరెపల్లి బాలు,బాలసాని శ్రీనివాస్ గౌడ్ ,లింగారెడ్డి,ఎడ్ల తిరుపతి,భరత్ గౌడ్,చెలుక భాను,ల్యాగల హరీష్,రమేష్,చిట్యాల నాగరాజు,దుర్గయ్య,తటిపల్లి ఎల్లయ్య,శ్రీను బాస,ఎడ్లరమేశ్, వంశీ,లక్ష్మణ్,రాములు మరియు గ్రామ అధ్యక్షులు,బూత్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.
