తంగళ్ళపల్లి మండలంఇందిరమ్మ కాలనీ కి చెందిన సాదుల భాస్కర్ కు రూ.1.25 లక్షల విలువైన ఏల్ వో సి మంజూరు చేసిన మంత్రి కేటీఆర్ ప్రమాదంలో గాయపడ్డ భాస్కర్ కు శస్త్ర చికిత్స కోసం ఎల్ వో సి మంజూరు చేసిన అమాత్యుడు మండల పరిషత్ లో భాస్కర్ కు ఎల్ వో సి అంద జేసిన ఎంపిపి మానస,ప్రజా ప్రతినిధులు,నేతలుఈకార్యక్రమంలో బిఅర్ఎస్ మండల అధ్యక్షుడు రాజన్న,సర్పంచ్ బైరి శ్రీవాణి,ఏంపిటిసి సిలువెరి ప్రసూన,సిలువెరి నర్సయ్య,ఉప సర్పంచ్ అలువాల సాయిరాం,మాజీ సర్పంచ్ అడ్డగట్ల భాస్కర్, బైరీ రమేష్, నేతలు తదితరులు పాల్గొన్నారు.
