ప్రాంతీయం

V6 వెలుగు పాత్రికేయుడను పరామర్శించారు…

115 Views

అక్టోబర్/9; రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో వెలుగు రిపోర్టర్ అబ్రమేని దేవేందర్ తల్లి అనారోగ్యంతో గత 7, రోజుల క్రితం పరమపదించారు. వారిని వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన జిల్లా బిసి స్టడీసర్కిల్ డైరెక్టర్ జెల్ల వెంకట స్వామి మండల రెడ్డి సంఘము అధ్యక్షులు ముఱైపల్లె సందుపట్ల అంజిరెడ్డి, రిటైర్మెంట్ కార్యదర్శి ముస్తాబాద్ అబ్రమేని సాయిలు, టిఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, వార్డు మెంబర్ మొగిలిపూల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్