ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి జూన్ 22, పట్టణంలో హరితహారం కార్యక్రమంలో రోడ్డుకిరువైపులా మొక్కలను నాటారు..
గ్రామ పంచాయతీ సిబ్బంది మరియు ఉపాధి హామీ కార్మికులు ఈ మొక్కలకు ట్యాంకర్ తో నీటిని పోసి వృక్షాలు ఏదుగేలాచేసి.. కానీ విద్యుత్ శాఖవారు పెరిగిన చెట్లను విద్యుత్ కు అంతరాయం అవుతుందని చెప్పేసి ఇష్టానురీతిలో చెట్లను నరికి వేశారు. సామాన్య మానవుడు నరికితే వేలు పైన్ వేస్తారు. ఈఅధికారులను సూటిగా ప్రశ్నిస్తున్నాను విద్యుత్ స్తంభాల కింద మొక్కలను ఎందుకు పెడుతారు పెరిగిన చెట్లను ఎందుకు నరికేస్తారు ఇన్ని రోజులు చేసినా కార్మికుని శ్రమ వృధా అవుతుంది ఏదైనా ఆలోచించి పని చేయండని కోలకృష్ణ గౌడ్ ఆరోపించారు.
85 Views పూర్వ విద్యార్థుల ఆర్థిక సహాయం … ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన ఒకటి బ్యాచ్కు చెందిన పూర్వ విద్యార్థులు నగదు సహాయంగా గంట దుర్గయ్య గౌడ్ బాధిత కుటుంబానికి 14000/- రూపాయలు మరియు 50కేజీ ల బియ్యం ను నిత్య అవసర వస్తువులను వారి కుటుంబానికి ఇవ్వడం జరిగింది. సహాయం అందజేసిన వారిలో కొత్త వేణు రెడ్డి సనుగుల కిషోర్ దుంపటి శ్రీధర్ రామచంద్రం తిరుపతి గంటా వెంకటేష్ గౌడ్ జితేందర్ పోతు ప్రవీణ్ […]
114 Views సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం ఇటిక్యాల గ్రామంలో బుదవారం ముట్రాజ్ పల్లి మల్లయ్య మంజుల కూతురు విజయ వివాహానికి సర్పంచ్ రావికంటి చంద్రశేఖర్ పుస్తె మట్టెలు అందజేయడం జరిగింది ఈసందర్భంగా గ్రామస్థులు సర్పంచ్ రావికంటి చంద్ర శేఖర్ ను అభినందించారు ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి అధ్యక్షులు బిక్షపతి, కొండ పోచమ్మ దేవస్థానం డైరెక్టర్ జానకి రాములు, పాక్స్ డైరెక్టర్ వెంకటయ్య, మల్లేశ్,భాస్కర్,నర్సింలు మరియు గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు Bapu Reddy […]
57 Viewsప్రజా సేవకుడు వెంకట్ రామ్ రెడ్డి ని గెలిపించుకుందాం ప్రశ్నించే గొంతుకగా పార్లమెంటుకు పంపుదాం గజ్వేల్ మే 11 మర్కుక్ మండలం చేబర్తి గ్రామంలో బిఆర్ఎస్ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి వెంకట్ రామ్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకొని మెదక్ పార్లమెంట్ సభ్యునిగా ప్రశ్నించే గొంతుక గా పార్లమెంటుకు పంపించాలని గ్రామ శాఖ అధ్యక్షుడు గ్యార మల్లేశం, తాజా మాజీ సర్పంచ్ ఎర్రబాగు అశోక్ అన్నారు. మండలంలో చేబర్తి గ్రామంలో బిఆర్ఎస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల […]