ప్రాంతీయం

హరితహారం పేరుతో మొక్కలు నాటుతున్నారు చెట్లు నరుకుతున్నారు…

104 Views
     ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి జూన్ 22, పట్టణంలో హరితహారం కార్యక్రమంలో రోడ్డుకిరువైపులా మొక్కలను నాటారు..
గ్రామ పంచాయతీ సిబ్బంది మరియు ఉపాధి హామీ కార్మికులు ఈ మొక్కలకు ట్యాంకర్ తో నీటిని పోసి వృక్షాలు ఏదుగేలాచేసి.. కానీ విద్యుత్ శాఖవారు పెరిగిన చెట్లను విద్యుత్ కు అంతరాయం అవుతుందని చెప్పేసి ఇష్టానురీతిలో చెట్లను నరికి వేశారు. సామాన్య మానవుడు నరికితే వేలు పైన్ వేస్తారు. ఈఅధికారులను సూటిగా ప్రశ్నిస్తున్నాను విద్యుత్ స్తంభాల కింద మొక్కలను ఎందుకు పెడుతారు పెరిగిన చెట్లను ఎందుకు నరికేస్తారు ఇన్ని రోజులు చేసినా కార్మికుని శ్రమ వృధా అవుతుంది ఏదైనా ఆలోచించి పని చేయండని కోలకృష్ణ గౌడ్ ఆరోపించారు.
No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *