ప్రాంతీయం

రోడ్లపై సామానుపడితే చర్యలు పంచాయతీ కార్యదర్శి రాజు…

349 Views
       ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మే26
ముస్తాబాద్ మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి చౌరస్తా నుండి తాసిల్దార్ కార్యాలయానికి వెళ్లే రోడ్డుకు మధ్యలో సామాను పెట్టడం వల్ల వాహనాదారులకు బాటసారులకు ఇబ్బందికరంగా ఉన్నది రోడ్డుపైనే సిమెంట్ గోదాం వివిధ రకాల సామాన్లు పెట్టడం కాలినివాసులు పంచాయితి కార్యదర్శి ఫిర్యాదు చేయడంతో వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న రాజు పూర్తిస్థాయిలో పరిశీలించి రోడ్డుపైన ఇటికే సిమెంటు మెట్లను తొలగిస్తామని కాలినివాసులకు హామీ ఇచ్చారు. ఇంకా మిగతా ఎవరైనా దుకాణదారులు దుకా

 

ణాల ముందు సామాను పెడితే వారికి 2000 జరిమానా విధించబడును అని అన్నారు. ఆయన వెంట బిక్షపతి, రాజు, రవి, కొల్లూరి రాములు సిబ్బంది ఉన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *